logo

మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు



తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రేపటి
నుంచి మే 2వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్
సెక్రటరీ వెంకటేశం తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన
విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి
ప్రారంభమవుతాయని వెల్లడించారు.

0
0 views